What are the health benefits Regi fruits
Plums have many health benefits. Plums need to eat nutrients for the body. There are some varieties of plums. Small plums contain potassium, phosphorus, manganese, iron and zinc. These minerals are essential for heart health. Iron is of great use in the blood for hemoglobin. Plums can help protect against anemia known as anemia. Plums need our body to keep the blood flowing smoothly. Dried plums are high in calcium and phosphorus. They are used to keep bones firm. If someone is suffering from arthritis that weakens the umbilical cord, it is advisable to eat these fruits. Eating these fruits also results in people with arthritis and pain.
రేగు పండ్ల లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగు పండ్లను తినాల్సిందే. రేగు పండ్లలో కొన్ని రకాలున్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లలో పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ ఎంతో ఉపయోగ పడుతుంది. ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచి రేగు పండ్లు కాపాడతాయి. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం. ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా వుండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినడం మంచిది. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు సైతం ఈ పండ్లు తింటే ఫలితం కనిపిస్తుంది.