which is better hot water or cold water shower
Winters .. warm people do not want to take a bath. Many boiling water on the shit and enjoy happy. But, the sun burns in the summer. Where do you find cool water .. ponikapatu ponukkum. However, cold water and hot water.
* It is better to bathe in cold water than hot water at any time. Bathing with hot water relaxes the whole body. It is as intoxicating as sleep. It can be exhausting all day.
* Experts say that bathing with cold water will also reduce the pores on the face. For this reason many people wear an ice mask in the morning. That is, take a bowl of cold water and put ice cubes in it and put your face in the bowl for a while. This not only reduces the pores on the face but also makes the face look fresh. And they look pretty.
* It is advisable to use hot water for bathing in the evening. This helps the body relax. Sleeps comfortably. Relaxed muscles also relax. However, it is advisable to bathe in nail warm water instead of bathing with boiling water.
* People with problems such as migraines can get worse if they bathe in the shower. Headaches and headaches can cause problems. So those with migraine problems are better off bathing with nail warm water in the morning.
చలికాలం.. వెచ్చవెచ్చగా వేడినీటి స్నానం చేద్దామని కోరుకోని వారుండరు. చాలామంది మరిగే నీళ్లను ఒంటిమీద పోసుకొని హ్యాపీగా ఫీలవుతుంటారు. కానీ, వేసవిలో మండిపోయే ఎండలు. అలాంటప్పుడు కూల్ వాటర్ ఎక్కడ దొరుకుతాయా.. తలమీద పోసుకుందామా అని ఆలోచిస్తుంటారు. అయితే.. చల్లటి నీరు, వేడి నీరు.. ఈ రెండింట్లో స్నానానికి ఏవి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఏ కాలంలో అయినా వేడి నీటికంటే చల్లటి నీటితోనే స్నానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. వేడి నీటితో స్నానం చేస్తే బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. దీనివల్ల నిద్ర వచ్చినట్లు మత్తుగా ఉంటుంది. దీంతో రోజంతా అలసటగా ఉంటుంది.
* చల్లటి నీటితో స్నానం చేస్తే ముఖంపై చిన్న చిన్న రంధ్రాలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు. ఈ కారణంగా చాలామంది ఉదయాన్నే ఐస్ మాస్క్ వేసుకుంటారు. అంటే ఓ బౌల్లో చల్లని నీటిని తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసి ముఖాన్ని కాసేపు ఆ బౌల్లో ఉంచాలి. దీనివల్ల ముఖంపై రంధ్రాలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది. అంతేకాదు అందంగానూ కనిపిస్తారు.
* సాయంత్రం వేళ స్నానానికి వేడి నీటిని ఉపయోగించడం మంచిది. దీనివల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. హాయిగా నిద్రపడుతుంది. అలసిన కండరాలు కూడా బాగా రిలాక్స్ అవుతాయి. అయితే బాగా మరిగిన నీటితో స్నానం చేయకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
* మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడే వారు చన్నీటితో స్నానం చేస్తే సమస్య ఇంకా ఎక్కువవుతుంది. తలనొప్పి, తలపట్టేసినట్లు ఉండడం లాంటి సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారు ఉదయం గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.