5 amazing beauty benefits for your skin
Many market lotions are used for skin aesthetics. The beauty of these things is a little ruined. You can make some at home naturally without relying on what is available in the market.
Adelagante .. - Honey provides white skin. Brushing your face with honey twice a day will brighten your face. Lemon is a natural bleaching agent. Six weeks of lemon juice massage the facial skin. The face looks bright.
- Rub the face with tincture. Doing so will leave the blackheads on the face. Putting tear pieces on tired eyes can be a relief. Applying a tincture mask to the face can cause black spots.
- The basil leaves should be dried and crushed. Add some water to it. Then face to face. After drying, rinse with lukewarm water. Doing this two days a week will brighten the face.
- Red lentils and rice serve to get white lentils. Add red papaya and rice in equal parts and soak in the grind. This mixture should be applied to the face.
- Mix saffron in cups. Write it in a circular face. Doing this twice a week will have good results.
చర్మ సౌందర్యం కోసం చాలామంది మార్కెట్లో దొరికే లోషన్స్ వాడుతుంటారు. వీటివల్ల ఉన్న అందం కాస్త పాడవుతుంది. ఇలా మార్కెట్లో దొరికేవాటిపై ఆధారపడకుండా ఇంట్లోనే సహజసిద్ధంగా కొన్నింటిని తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే..
- తేనె తెల్లని చర్మకాంతిని అందిస్తుంది. తేనెను ముఖంపై రోజుకు రెండుసార్లు రుద్దడం వల్ల ముఖం మెరుస్తుంది. నిమ్మకాయ ఒక సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్. ఆరు వారాలు నిమ్మరసాన్ని ముఖానికి రుద్దడం వల్ల ముఖచర్మంపై పేరుకుపోయిన మలినాలు తొలిగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
- కీరదోసతో ముఖాన్ని రుద్దుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీద ఉన్న బ్లాక్‌హెడ్స్ తొలిగిపోతాయి. కీరదోస ముక్కల్ని అలసిన కండ్లమీద పెట్టుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కీరదోస గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల నల్లమచ్చలు తొలిగే అవకాశం ఉంది.
- తులసి ఆకులను బాగా ఎండబెట్టి చూర్ణంలా చేయాలి. ఇందులో కొన్ని నీళ్లు కలపాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించాలి. ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారంలో రెండురోజులు చేస్తే ముఖం మెరుస్తుంది.
- ఎరుపు పప్పు, బియ్యం తెల్లనిఛాయ పొందడానికి ఉపయోగపడుతాయి. ఎర్రపప్పు, బియ్యాన్ని సమభాగాలుగా తీసుకొని నానబెట్టి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
- కప్పు పాలల్లో కుంకుమ పువ్వుని కలపాలి. దాన్ని వలయాకారంలో ముఖం మీద రాయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.