Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి శనివారం తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.150 తగ్గింది. ఈరోజు ఆదివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,550గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,640గా ఉంది. Read More