AP Employees:నేటి నుంచి ఏపీ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల రౌండ్ టేబులు సమావేశాలు నిర్వహించనున్నారు.Read More