KS Eshwarappa: త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండాను తీసుకొస్తామని, ఏదో ఒక రోజు ఢిల్లీలోని ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందంటూ కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. Read More...