Prakasam: ప్రకాశం జిల్లాలో హిజాబ్ వివాదం శాంతిభద్రతల సమస్యలకు దారితీసింది.. యర్రగొండపాలెం వికాస్ పబ్లిక్ స్కూల్లో హిజాబ్ తొలగించాలని స్కూల్ ప్రిన్సిపాల్ కోటిరెడ్ఢి అన్నట్లు ఆరోపణలు చేస్తూ ముస్లింలు ఆందోళనకు దిగారు. Read More...