Home Nandamuri Harikrishna Passed Away in a Road accident
Nandamuri Harikrishna Passed Away in a Road accident
Nandamuri Harikrishna Passed Away in a Road accident
నందమూరి వారసుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నందమూరి హరికృష్ణ (61) గారు ఈ రోజు ఉదయం 7:30 నిమిషాలకు నల్గొండ జిల్లా అనపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు.