Eat whole grains of pulse .. Heart Attacks
With pulses we have a wide variety of dishes. Some pulses are chopped, eaten and eaten. Some of these varieties are made of sweet dishes.
But it's not just a delight, pulley is a great way to provide health.
In particular, the latest studies by scientists indicate that heart attacks are not present if the pulses eat in a daily dietary dose.
The risk of getting heart problems if taken in doses of 30 grams daily pallilanu cusukovaccani medical experts, scientists said.
The manganese and antioxidants present in the pulse will prevent heart disease.
Increases the immune system. The brain becomes active. The stress decreases. Scientists say that heart disease does not occur, especially heart strokes.
So, if someone says that the pulses are part of the diet, they can avoid heart problems.
నిత్యం గుప్పెడు పల్లీలు తింటే.. హార్ట్ ఎటాక్‌లు రావట..!
పల్లీలతో మనం అనేక రకాల వంటలను చేసుకుంటుంటాం. కొందరు పల్లీలతో పచ్చడి, ఫ్రైలు చేసుకుని తింటారు.
కొందరు వీటితో రక రకాల తీపి వంటకాలను తయారు చేసుకుని ఆరగిస్తారు. అయితే కేవలం రుచికే కాదు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ పల్లీలు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా.. పల్లీలను నిత్యం గుప్పెడు మోతాదులో తింటుంటే హార్ట్ ఎటాక్ లు రావని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో తేలింది.
నిత్యం 30 గ్రాముల మోతాదులో పల్లీలను తీసుకుంటే గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు, సైంటిస్టులు చెబుతున్నారు.
పల్లీల్లో ఉండే మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు చురుగ్గా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల గుండె జబ్బులు కూడా రావని, ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఎవరైనా నిత్యం పల్లీలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చని వారు అంటున్నారు.